Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

బోనస్

Loading....
బోనస్ అంటే భలే సంబరపడతారు ఐటీ జనాలు. ఆర్థిక మాంద్యం పుణ్యమా అని కోతల్లేకుండా జీతం వస్తే చాలురా భగవంతుడా అనుకోవలసిన స్థితి దాపురించింది.

అరటిపండు అనే బోనస్ కోసం ఇక్కడో కోతిగారు తంటాలు పడుతున్నారు.. పోలిక ఐటీ నిపుణులను బాధిస్తుందేమో గానీ, నేటి పరిస్థితి అయితే ఇదేగా
Embed:
Disclaimer